సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

57చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ కార్యదర్శి నరేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్