పరకాల నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గురువారం పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.