మృతుల కుటుంబాలకు అండగా ఉంటా చల్లా ధర్మారెడ్డి

69చూసినవారు
మృతుల కుటుంబాలకు అండగా ఉంటా చల్లా ధర్మారెడ్డి
కార్యకర్తలకు అండగా ఉంటానని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలం అక్కంపేట బిఆర్ఎస్ నాయకుడు బొల్లెబోయిన రవి యాదవ్ తల్లి కేతమ్మ కొద్దిరోజుల క్రితం మృతిచెందడంతో పరకాల మాజీ ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కేతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కేతమ్మ మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్