మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి

83చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి
సంగెం మండల ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉండి ఆదుకుంటానని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గవిచర్ల, ఎల్గూర్ స్టేషన్, ఏల్గూర్ రంగంపేట గ్రామాలలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన గుళ్లపల్లి సాయిలు, గుళ్ళపల్లి కుమార్ బోల్ల కుమార్, బోనాల కృష్ణమూర్తి, ఆశ కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్