ప్రభుత్వ భూములు కాపాడాలని కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు

71చూసినవారు
కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో సర్వే నెం 506లో భూ కబ్జాదారులు భూమిని ఆక్రమించి కట్టడాలు కడుతున్నారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు గురువారం గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు వివరాల ప్రకారం అంబాల నుంచి కేశవాపూర్ గ్రామానికి వెళ్లే రహదారిని కొంతమంది కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని ప్రభుత్వ భూమి అయిన అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్