మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ

53చూసినవారు
మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16, 17వ డివిజన్ల పరిధిలోని వసంతాపూర్, ధర్మారం గ్రామాలలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన రాపల్లి సత్యమ్మ, గట్టికొప్పుల ఎల్లమ్మ కుటుంబ సభ్యులను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్