తహసిల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

82చూసినవారు
తహసిల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్
వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నడికూడ తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు మొక్కల పెంపకం పై అవగాహన, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై వన మహోత్సవంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.

సంబంధిత పోస్ట్