డిగ్రీ 2024-2025 విద్యా సంవత్సరానికి ఇంత వరకు నమోదు చేసుకోని విద్యార్థులు, ఎమ్ సెట్ లో సీట్ రాని వారు సెప్టెంబర్ 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని గీసుకొండ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కొక్కొండ శ్రీకాంత్ గురువారం తెలిపారు. మరిన్ని వివరాలకు 9963591463 నెంబర్ లో సంప్రదించలన్నారు.