కొమ్మాల స్టేజీ వద్ద మాదవరావు ఇంటివద్ద ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ నుండి పొగలు రావడంతో స్థానికులు లోకల్ న్యూస్ ద్వారా తెలియచేయ్యడం జరిగింది. మచ్చపూర్ సబ్ స్టేషన్ విద్యుత్ లైన్ మెన్, మల్లికార్జున్, వినోద్ స్పందించి మరమ్మత్తులు చెయ్యడంతో స్థానికులు ఆనందం వెలిబుచ్చారు.