గీసుగొండ: అంగన్వాడీ కేంద్రంలో అడ్వాన్స్ రంగవల్లిక కార్యక్రమం

54చూసినవారు
గీసుగొండ: అంగన్వాడీ కేంద్రంలో అడ్వాన్స్ రంగవల్లిక కార్యక్రమం
గీసుగొండ మండలంలోని నందనాయకతండాలోని ఎస్టీ కాలనీలో అంగన్వాడీ కేంద్రములో బాలింతలు, గర్భిణీ స్త్రీలతో అంగన్వాడీ టీచర్ బాధవత్ విజయ రంగవల్లిక ముగ్గుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా, భూక్యా రాధా, హెల్పర్ చిట్టెమ్మ, పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్