గీసుగొండ మండలంలోని వివిధ గ్రామాలలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఎంపిక చేసుకొనుటకు అవకాశం కలదు. దీనిలో భాగంగా మంగళవారం దశ్రుతండాలో ఎంపికలో భాగంగా పని ప్రదేశం లో గుర్తింపు చేబట్టడం జరుగుతుంది అని ఏ పీ ఓ చంద్రకాంత్ ప్రజలను కోరారు.ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.