గీసుగొండ: శ్రీ లక్మి నర్సింహస్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన

5చూసినవారు
గీసుగొండ: శ్రీ లక్మి నర్సింహస్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన
గీసుగొండ కొమ్మాల లోని శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్బంగా ఆదివారం స్వామి వారికీ లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. స్థానిక ఈఓ అద్దంకి నాగేశ్వరావు, ఆలయ పండితులు, రామాచార్యులు శ్రీనివాసచార్యులు, విష్ణు ఫణిందర్, ఆలయ మాజీ ఛైర్మన్ వీరాటి, రవీందర్ రెడ్డి, కడారి. రాజు. అంకతి. నాగేశ్వరావు, సాయిలి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్