గీసుగొండ మండలంలోని ప్రాచీన ప్రసిద్ధి కొమ్మల శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా శుక్రవారం స్వామి వారిని ఉత్తరా ద్వారా స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు శ్రీనివాసచార్యులు, రామాచార్యులు, విష్ణు, ఫణి ప్రతేక పూజలు చేసి భక్తులకు తీర్థం, ప్రసాదములు అందచేశారు.