పాఠశాలకు మైకు సెట్టు బహుకరణ

74చూసినవారు
పాఠశాలకు మైకు సెట్టు బహుకరణ
గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు హనుమాన్ భక్త మండలి మైకు సెట్టు బహుకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లలకు ఎన్నో రకాల ఆటలు, పాటలకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునీ, ఉపాద్యాయులు, ప్రజాప్రతినిధులు, భక్త మండలి భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్