ఘనంగా మొహర్రం వేడుకలు
By vedha 66చూసినవారునడికూడ మండల కేంద్రంతోపాటు చర్లపల్లి, నార్లాపూర్, గ్రామాల్లో మొహర్రం పండుగను పురస్కరించుకొని కులమతాలకు అతీతంగా మొహర్రం (పీర్ల పండుగ)అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఉఃషరీఫ్, ఫక్రుద్దీన్, అహ్మద్, ఎండి షరీఫ్, దడ సాబ్, నీలం కుమారస్వామి, బండి రాజయ్య, వీరస్వామి, వెంకటేష్, బండ వాసు, శ్రీనివాస్, రవీందర్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.