బాలమానసాదేవి సహిత ద్వాత్రిమ్మర్గణపతి దేవాలయానికి భూమిపూజ

52చూసినవారు
శ్రీ బాలమానసాదేవి సహిత ద్వాత్రిమ్మర్గణపతి దేవాలయానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం దామెర మండలం పులుక్కుర్తి గ్రామంలో నిర్వహించిన శ్రీ బాలమానసాదేవి సహిత ద్వాత్రిమ్మర్గణపతి దేవాలయానికి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య లతో కలిసి శంకుస్థాపన చేసి భూమిపూజా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్