హన్మకొండ: మందకృష్ణ మాదిగకు ఘన సన్మానం

82చూసినవారు
హన్మకొండ: మందకృష్ణ మాదిగకు ఘన సన్మానం
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో మంగళవారం పుల్ల వంశస్థులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఉమామహేశ్వరి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ కోసం అలుపెరగని ఉద్యమాన్ని కొనసాగించిన మందకృష్ణ మాదిగను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్