హనుమకొండ: అంగన్వాడి కేంద్రానికి జారుడుబల్ల బహుకరణ

65చూసినవారు
హనుమకొండ: అంగన్వాడి కేంద్రానికి జారుడుబల్ల బహుకరణ
హనుమకొండ జిల్లా నడికూడా మండలం చర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి హన్విక రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జారుడుబల్లలను బహుకరించరాని బుధవారం సూపర్ వైజర్ కందుల శ్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1, 2 అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన ఆమె జారుడుబల్ల బహుకరించిన మనీషా భగవాన్ రెడ్డి ల ముద్దుల కూతురు హన్విక రెడ్డిని అభినందించారు.

సంబంధిత పోస్ట్