పరకాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర

56చూసినవారు
పరకాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర
పరకాలలో కాంగ్రెస్ పార్టీ ఎఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం సోమవారం పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ లోని 18, 20వ వార్డులలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. 18, 20వ వార్డులలో పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం పట్ల చేస్తున్న కుట్రలు ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్