కూడా చైర్మన్ ను కలిసిన నాయకులు

74చూసినవారు
కూడా చైర్మన్ ను కలిసిన నాయకులు
కూడా ఛైర్మన్ గా ఇనగాల వెంకట్రాంరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆత్మకూరు మండలంలోని (హౌస్ బుజుర్గ్) కటాక్షాపూర్ యూత్ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పూలబొకే అందించి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు షేక్ ఖాసిం, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్