రైతులకు సేవ చేయాలనే దృక్పథంతో అధికారులు పనిచేయాలి: ఎమ్మెల్యే

83చూసినవారు
సొసైటీ ఆదాయం పెంచుకుంటూ రైతులకు సేవ చేయాలనే దృక్పథంతో అధికారులు పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం సంగెం మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం పాలకమండలిఅధికారులతో కలిసి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొని వస్తూ రైతులలో అవగాహన పెంచుతూ వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్