ఇందిరమ్మ లబ్దిదారులకు మంజూరీ పత్రాలు అందచేసిన పంచాయతీ సెక్రటరీ

68చూసినవారు
ఇందిరమ్మ లబ్దిదారులకు మంజూరీ పత్రాలు అందచేసిన పంచాయతీ సెక్రటరీ
గీసుగొండ మండలంలోని నందనాయక్ తండాలో కొత్తగా మంజూరైనా ఇందిరమ్మ మంజూరి పత్రాలను లబ్దిదారులు బాధవత్. సునీత, భూక్యా. లత లకు స్థానిక పంచాయతీ కార్యదర్శి ఈగ లావణ్య అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాంబాబు, రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్