Top 10 viral news 🔥


గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు (VIDEO)
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య హింసాత్మక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్‌లోని హైఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడి చేసింది. హైఫాలో గ్యాస్ నిలయాలు ఉండటంతో ఈ దాడి ఆందోళన కలిగించింది. మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్‌లోని ఆయిల్ డిపోలపై వైమానిక దాడులు నిర్వహించింది. భారీ మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.