పరకాల: అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

80చూసినవారు
పరకాల: అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని పరకాల బస్టాండ్ మరియు బస్సు డిపోలో ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ సోదా రామకృష్ణ పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం పరకాల ఆర్టీసీ బస్టాండ్ డిపోలో పనిచేస్తున్న స్లీపర్ మహిళకు తన చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్