హన్మకొండ జిల్లా పరకాల
ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని శనివారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆపదలో వస్తున్న రోగులను సరైన చికిత్స అందించకుండా రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.