పరకాల: ఎంగేజ్‌మెంట్ కు హాజరైన కాంగ్రెస్ కమిటీ సభ్యులు

54చూసినవారు
పరకాల: ఎంగేజ్‌మెంట్ కు హాజరైన కాంగ్రెస్ కమిటీ సభ్యులు
హన్మకొండ జిల్లా పరకాల పట్టణం సీఎస్ఐ చర్చి నందు గురువారం బొచ్చు కరుణ-కుమార్ కుమార్తె నివేదిత- ఇమ్మానియేల్ ల ఎంగేజ్‌మెంట్ కు కాంగ్రెస్ కమిటీ సభ్యులు డాక్టర్ శీను హాజరయ్యారు. ఈ కార్యక్రమం స్థానిక సంఘ కాపరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. నివేదిత- ఇమ్మానియేల్ లకు ప్రత్యేక ప్రార్థనలు చేసి సంఘ పెద్దలు ఇరువురి ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్