పరకాల: కొమ్మాల లక్ష్మి నర్సింహ స్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

52చూసినవారు
కొమ్మాలలోని శ్రీలక్మి నర్సింహా స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిత్య అన్న ప్రసాద కార్యక్రంలో భాగంగా ఈరోజు హైద్రాబాద్ వాస్తవ్యులు దేవులపల్లి ఆదిత్య పావని దంపతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వరావు, ఆలయ సిబ్బంది దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి, లింగారెడ్డి మాజీ సర్పంచులు అంకతి నాగేశ్వరావు, కేలోత్ సరోజ స్వామీచౌహన్, తదితరులు  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్