పరకాల: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి పొగలు

60చూసినవారు
గీసుగొండ మండలంలోని కొమ్మాల స్టేజీ వద్ద యూనియన్ బ్యాంకు ఎదురుగా ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లో నుండి గత వారం రోజులుగా పొగలు రావడంతో స్థానికులు ఎప్పుడు పేలుతుందోనని భయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడంలేదని చుట్టుపక్కల వాళ్ళు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్