పరకాల: మూడుముక్కలాటలో పట్టుబడ్డ నిందితులు

55చూసినవారు
పరకాల: మూడుముక్కలాటలో పట్టుబడ్డ నిందితులు
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో పరకాలలో పలువురు 3 ముక్కలాట ఆడుతూ పట్టుపడ్డారని పరకాల సీఐ క్రాంతి కుమార్ తెలిపారు. మూడుముక్కలాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఎస్సై తన బృందంతో కలిసి గురువారం పెట్రోలింగ్ చేయుచుండగా గంగా వైన్స్ వెనకాల దామర చెరువు కట్టపై పలువురు మూడుముక్కలాట ఆడుతూ పట్టుపడ్డారన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఈ పెట్రోలింగలో ఐదుగురు పట్టు పడగా ముగ్గురు పారిపోయారు అన్నారు.

సంబంధిత పోస్ట్