ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన

73చూసినవారు
ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన
గీసుగోండ మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలకుమార్ పదవీవిరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన 9ఏళ్ల కాలంలో ఎంతోమంది విద్యార్థులకు విద్యా బోధన అందించానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you