కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి: కలెక్టర్

53చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం పరకాల మండలం లక్ష్మీపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలింపు, ఇంకా ఎంత ధాన్యం రానుందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్