పరకాల పట్టణంలో రెండో రోజు ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు కొనసాగాయని శంకర్ మాదిగ మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారంగా కొనసాగిన రిలే నిరాహార దీక్షలో ఎస్సీ వర్గీకరణ ప్రకారం మాదిగలకు 11 శాతం కేటాయించి చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.