సంగెం: నూతన వధూవరులను ఆశీర్వదించిన

83చూసినవారు
సంగెం: నూతన వధూవరులను ఆశీర్వదించిన
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రంగరాజు కృష్ణ కుమార్తె పల్లవి -జితేందర్ వివాహ మహోత్సవానికి బుధవారం హాజరయ్యారు. ఆయన వెంట మండల అధ్యక్షులు చంద్రమౌళి, గీసుగొండ మండలం అధ్యక్షులు చొక్కం శ్రీనివాస్, దామేర అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్, శ్రీనివాస్, ముల్క ప్రసాద్, ఎండి. రహమతుల్లా ఉన్నారు.

సంబంధిత పోస్ట్