ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల పరిశీలన

56చూసినవారు
పరకాల రాజుపేట శివారులో గల ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేయుటకు శుక్రవారం స్థలాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ భూమి స్థలంలో చుట్టుప్రక్కల హద్దులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్