మచ్చాపురంలో టీబీతో బాధపడుతూ ఉరేసుకుని ఆత్మహత్య

55చూసినవారు
మచ్చాపురంలో టీబీతో బాధపడుతూ ఉరేసుకుని ఆత్మహత్య
మచ్చాపురంలో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. గొడుగు హనుమంతు టీబీతో బాధపడుతున్నాడు. హనుమకొండలోని టీబీ హాస్పిటల్లో వైద్యం పొందినా ఫలితం లేదు. వైద్య ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. గమ నించిన కుటుంబ సభ్యులు అతడిని అంబులెన్స్లో ఎంజీఎం దవా ఖానకు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడని శుక్రవారం రాత్రి గీసుకొండ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్