శానిటేషన్ పనులు పరిశీలించిన కౌన్సిలర్

80చూసినవారు
శానిటేషన్ పనులు పరిశీలించిన కౌన్సిలర్
పరకాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో శానిటేషన్ సిబ్బందితో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ శానిటేషన్ పనులను దగ్గరుండి చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్