తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని చైర్మన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ పాల్గొన్నారు.