తెలంగాణ రాష్ట్ర ఖోఖో ఛాంపియన్ గా వరంగల్

60చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ఖోఖో ఛాంపియన్ గా వరంగల్
వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించడం జరిగింది. సామజిక వేత్త అల్లం బాలకిషోర్ రెడ్డి మరియు ఫైనాన్స్ ఛైర్మెన్, సిరిసిల్లా రాజయ్య, వరంగల్ జిల్లా ఖోఖో అధ్యక్షుడు జంగ రాగవారెడ్డి, వీరగోని రాజకుమార్, గార్ల వ్యాయమా ఉపాధ్యాయరాలు వీరగోని స్వప్న సహకారంతో పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన వరంగల్ జిల్లా టీమ్ శనివారం షీల్డ్, సర్టిఫికెట్ అందచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్