వరంగల్ జిల్లాలో మొగిలచర్లలో ఆదివారం 33/11kv సబ్ స్టేషన్, విశ్వనాధపురం, గొర్రెకుంట, 3 మంజూరు అయిన విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. సభలో మాట్లాడుతూ వరంగల్ జిల్లాను చాలా డెవలప్మెంట్ చేస్తామని, భవిష్యత్తులో వరంగల్ జిల్లాను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.