వరంగల్: గ్రూప్ 1 లో మెరిసిన గ్రామీణ కుసుమం

63చూసినవారు
వరంగల్: గ్రూప్ 1 లో మెరిసిన గ్రామీణ కుసుమం
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని నందనాయక్ తండాకు చెందిన రైతు బిడ్డ కాండ్రు. సందీప్ మొన్న వచ్చిన గ్రూప్ 1 రిజల్ట్స్ లో 464 మార్కులు సాధించాడు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన తర్వాత డీయస్పీ, లేదా ఆర్డీవో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, జిల్లా స్థాయిలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని, భవిష్యత్ లో సివిల్స్ సాధించడమే తన లక్ష్యం అని గురువారం  మీడియాతో చెప్పడం జరిగింది.

సంబంధిత పోస్ట్