పరకాల మండలం నాగారం గ్రామంలో శనివారం దసర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రశాంతంగా జరిగాయి. దసర వేడుకలు సందర్భంగా ఏర్పాట్లను అంగరంగ వైభవంగా ఏర్పాటుచేశారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రశాంతంగా దసర వేడుకలు బొడ్రాయి మాతలకు గొర్ర పిల్ల బలివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామం లోని అన్ని కులాల ప్రజలు, రైతులు, మహిళలు సంబరంగా ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలతో కోలాటం ఆడారు.