వ్యక్తిపై అత్యాచార కేసు నమోదు

56చూసినవారు
వ్యక్తిపై అత్యాచార కేసు నమోదు
ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు లింగాల గణపురం ఎస్సై రాజు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పిట్టల ఉపేందర్ అనే వ్యక్తి గురువారం అదే గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలికకు డబ్బులు ఆశ చూపాడు. బాలిక భయంతో ఇంటి వెనకనుంచి తప్పించుకొని పరుగు తీసింది. కుటుంబ సభ్యులకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్