మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు @ జగన్ @ దాదా, రణదేవ్ దాదా, కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర మిలిటరీ ఇన్చార్జ్, మహారాష్ట్ర చత్తీస్గడ్ బార్డర్ ఇంచార్జ్ మృతిచెందినట్టు దంతేవాడ పోలీసులు బుధవారం ధ్రువీకరించారు. కాగా మరణించిన అగ్రనేత స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందినట్లు దంతేవాడ ఎస్పి ప్రకటించారు.