వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

51చూసినవారు
వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ డిప్లమా కోర్సులో ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 800 సీట్లు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు జూలై 4లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్