ఈ నెల 3న అథ్లెటిక్స్ పోటీలు

57చూసినవారు
ఈ నెల 3న అథ్లెటిక్స్ పోటీలు
ఈ నెల 3న అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న అండర్-14, 16, 18, 20 బాలబాలికలకు, పురుషులకు జావెలిన్ త్రో 400 మీటర్ల పరుగు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9390104499 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్