తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ సహకారంతో ఈనెల 25న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యదర్శి కన్నా గురువారం ఒక ప్రకటనలు తెలిపారు. అండర్ 9, 19 బాలబాలికలకు ఈ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9059522986 నెంబర్ ను సంప్రదించాలన్నారు.