పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

85చూసినవారు
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి, వంటగదులను పరిశీలించారు. విద్యార్థులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్