హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధిపై సమావేశం

55చూసినవారు
హన్మకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీ ప్రతాప్ రెడ్డి, పాలక వర్గం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సుదీర్ఘ, సమకాలిక సమస్యల పరిష్కారంపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, పరకాల ఎమ్మెల్యే, వరంగల్ ఎంపీతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. అన్ని విభాగాల అధ్యాపకుల గురించి, పలు అంశాల పైన చర్చించటం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్