కాంగ్రెస్ రైతులకు అన్యాయం చేసింది

62చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం పామూనురు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్