నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

81చూసినవారు
జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెం గ్రామ శివారులో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు కాలువను సిపిఎం నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడుతూ కాలువ నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయని ఆరోపించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్